MS Office originally created for the Apple Macintosh
1983లో, మైక్రోసాఫ్ట్ Apple Macintosh కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్‌ను విడుదల చేసింది. దీని తర్వాత 1985లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను విడుదల చేసింది. ఈ స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్ త్వరగా పరిశ్రమ ప్రమాణంగా మారింది. ఈ రెండు ప్రోగ్రామ్‌లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్‌కు
ఆధారం అవుతాయి. ప్రారంభంలో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం అందుబాటులో లేదు. 1989లో, మైక్రోసాఫ్ట్ విండోస్ 3.0 కోసం ఆఫీస్ వెర్షన్‌ను విడుదల చేసింది, ఇది విండోస్ యొక్క మొదటి వెర్షన్ విస్తృతంగా ఆమోదించబడింది. ఆఫీస్ యొక్క ఈ సంస్కరణలో Word, Excel మరియు PowerPoint ఉన్నాయి, ఇది విస్తృతంగా ఉపయోగించబడే ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్.
Alan Kay and the Smalltalk Language
Alan Kay అనబడే కంప్యూటర్ శాస్త్రవేత్త XEROX కంపెనీ పరిశోధనా విభాగం PARC లో ముఖ్య సభ్యుడు.ఇతడు Small Talk ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. Small Talk చాలా సరళంగా, అనువైనదిగా మరియు అత్యంత డైనమిక్ గా పొందించబడింది. ఇది నేటికీ
Intel 4004 - The Birth of the Microprocessor
1971లో ప్రముఖ అమెరికన్ కండక్టర్ తయారీ సంస్థ INTEL వారి మొదటి వాణిజ్య మైక్రో ప్రాసెసర్ Intel 4004 పరిచయంతో కంప్యూటింగ్ పరిశ్రమలో ఆత్మకు మార్పులు చోటు చేసుకున్నాయి. దీని తర్వాత 1972లో వారి మొదటి మైక్రో కంప్యూటర్ విడుదలైంది. ఇది కంప్యూటింగ్ యొక్క కొత్త శకానికి
నాంది పలికింది. 1969 వ సంవత్సరం చివర్లో జపాన్ నుండి Busicom అనే ప్రముఖ క్లైంట్ Intel ను 12 రకాల వేర్వేరు చిప్ లను రూపొందించమని Intel ను కోరింది. కీబోర్డు స్కానింగ్, డిస్ప్లే కంట్రోల్, ప్రింటర్ కంట్రోల్ మరియు తాము తయారుచేసిన క్యాలిక్యులేటర్ కోసం మరి కొన్ని ఇతర పనులు చేసే 12 రకాల వేరు వేరు ప్రత్యేక చిప్ ల ను తయారు చేయమని కోరింది. ఇంటెలిజెంట్ ఇంజనీర్, టెడ్ హాఫ్ 12 రకాల వేరువేరు చిప్ లకు బదులుగా, ఈ అన్ని పనులను చేయడానికి కేవలం ఒక chip మాత్రమే సరిపోతుందని భావించాడు.Intel మరియు Busicom ఈ ఆలోచనకు అంగీకరించాయి. కొత్త చిప్ కోసం సాఫ్ట్వేర్ ను రాసిన టెడ్ హాఫ్ మరియు స్టాన్లీ మజోర్ లతోపాటు డిజైన్ బృందానికి ఫెడరీకో ఫాగిన్ నాయకత్వం వహించారు. 9 నెలల తర్వాత వారు 1/8 వ అంగుళం వెడల్పు,1/6వ అంగుళం పొడవు 2,300 MOS( మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ) ట్రాన్సిస్టర్లను కలిగి ఉంటుంది. ఈ చిన్న chip కు 3000 క్యూబిక్ అడుగులతో 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ తో మించిన ENIAC కు ఉన్న శక్తి కలిగి ఉంది.
iOS Updates are Faster than Android
Android కన్నా iOS కలిగి ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే దాని సాఫ్ట్వేర్ అప్డేట్లు. ఆపిల్ సాధారణంగా కొత్త iPhone, iPad లను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు తమ కొత్త అప్డేట్ లతో సపోర్ట్ చేస్తుంది. ఆ పరికరాన్ని ఒకే సమయంలో ఒకే రకమైన
Video Games Created By a Single Developer
ఈ రోజుల్లో వీడియో గేమ్ ని అభివృద్ధి చేయడానికి వందలాది డెవలపర్ల బృందం అవసరం. కానీ వీడియో గేమ్లు డెవలప్ చేసిన ప్రారంభంలో ప్రతి వీడియో గేమ్ కేవలం ఒక డెవలపర్ మాత్రమే అభివృద్ధి చేసేవాడు. కాన్సెప్ట్ డెవలప్ చేయడం, గ్రాఫిక్స్ మరియు సౌండ్లను తయారు చేయడం
Google Chrome dinosaur game is fascinating!
వినియోగదారులను ఆశ్చర్యపరిచేందుకు గూగుల్ క్రోమ్ డెవలపర్లు వెబ్ బ్రౌజర్ లో ఒక గేమ్ కోడును రాశారు. దీనిని క్రోమ్ డినో గేమ్ అని పిలుస్తారు. ఇంటర్నెట్ కనెక్ట్ కానప్పుడు మాత్రమే దీనిని మనం ఆడగలం. ఈ గేమ్ కు కాపీరైట్ హక్కులు వర్తించవు. ఎవరైనా ఇలాంటి గేమ్ ను
Almost 10000 developers contributed to Linux
Linux ప్రాజెక్టు కోడింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది డెవలపర్లు సహకరించారు. దీని సృష్టికర్త Linus Torvalds దీని ప్రారంభంలో 10000 లైన్ల కోడ్ రాశాడు. ఆ తర్వాత వివిధ దేశాలకు చెందిన పదివేల మంది డెవలపర్లకు పైగా దీని అభివృద్ధికి సహకరించారని అంచనా వేయబడింది
Sam Altman failed pretty hard at his first startup!
సామ్ ఆల్ట్ మెన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన చాట్ బాట్ అయిన Chat Gpt ని అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ Open AI కంపెనీ CEO గా ప్రసిద్ధి చెందారు. ఆల్ట్మన్ 19 సంవత్సరాల వయసులో Loopt అనే లొకేషన్ బేస్డ్ సోషల్
Steve Wozniak Was A Total Boss At Tetris
యాపిల్ సహ వ్యవస్థాపకుడు Steve Wozniak కు ఇష్టమైన గేమ్ టెట్రిస్. ఎంతగా అంటే, అతను తన అత్యధిక స్కోర్ లను నింటెండో పవర్ కు చాలా సార్లు సమర్పించాడు. వారు అతని స్కోర్లను ప్రింట్ చేయడానికి కూడా నిరాకరించారు. కాబట్టి అతడు”Evets kainzow” (తన అసలు పేరును
Google's 20 percent rule
గూగుల్ తమ ఉద్యోగులను వారి రెగ్యులర్ ప్రాజెక్టులతో పాటు 20% తమ సమయాన్ని గూగుల్ కు ప్రయోజనం కలిగించే తమకు ఇష్టమైన ప్రాజెక్టులపై పని చేయమని ప్రోత్సహిస్తుంది. Google News(2002), Adsense(2003)మరియు Gmail(2004) ఆ విధంగా ఆవిర్భవించినవే.
