Samsung once thought Android was a joke

Android ప్రారంభ రోజుల్లో దాని సామర్ధ్యాన్ని Samsung గుర్తించలేకపోయింది. టెక్ దిగ్గజం గూగుల్ కంటే ముందు ఆండ్రాయిడ్ ని కొనుగోలు చేసే అవకాశం Samsung కు వచ్చింది. ఆండ్రాయిడ్ బృందం మరియు శాంసంగ్ 2004 చివరలో సీయోల్ లో జరిగిన సమావేశంలో ఆండీ రూబెన్

Science at Uber

ఉబర్ దాని ప్రారంభ రోజుల్లో ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్, కంప్యూటర్సనల్ న్యూరో సైంటిస్ట్ మరియు ఒక మిషనరీ నిపుణులతో ఒక థింక్ ట్యాంక్ ని నిర్మించింది. క్యాబ్ డిమాండ్ ను అంచనా వేయడానికి మరియు డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట ఉబర్ కు సహాయపడే యంత్రాంగాన్ని 

LIDAR Technology in self driving cars

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం ఉపయోగించే నావిగేషన్ మామూలు కార్లు ఉపయోగించే జిపిఎస్ నావిగేషన్ కన్నా భిన్నమైనది. ఇది LIDAR సిస్టం ను ఉపయోగించుకుంటుంది. ఇది పరిసర ప్రాంతాల యొక్క వివరణాత్మక 3D మ్యాప్ తీసుకుంటుంది. దీని నావిగేషన్ సిస్టం లో రాడార్, లేజర్లు

How Jan Koum Built WhatsApp ?

జనవరి 2009లో, జాన్ కౌమ్ ఒక ఐఫోన్ ను కొనుగోలు చేశాడు. అప్పటికి App store ప్రారంభించి కేవలం ఏడు నెలలు మాత్రమే. కానీ ఇది యాప్ పరిశ్రమను మార్చబోతుందని గ్రహించాడు. అప్పుడు తన సొంత మొబైల్ యాప్ ని తయారు చేయాలని నిర్ణయించుకుని వాట్సాప్ ను 

Apple's M1 Chip is so Impressive!

M1 చిప్ అనేది MAC కంప్యూటర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి చిప్. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీ మరియు 16 బిలియన్ ట్రాన్సిస్టర్లను ఉపయోగించి రూపొందించడం వల్ల ఈ చిప్ మెరుగైన సామర్థ్యాన్ని సాటిలేని పనితనాన్ని కలిగి ఉంటుంది.

NVIDIA GPU Cards

NVIDIA యొక్క GPU లు గేమింగ్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన అనేక వీడియో గేమ్లకు ఈ GPU లను వాడతారు. NVIDIA Geforce 256 అనే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ గా సూచించబడిన మొదటి గ్రాఫిక్ కార్డు. 

AR and VR technology

ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు తయారీ వంటి రంగాలలో AR మరియు VR అప్లికేషన్లు ఇవి గేమింగ్ రంగం లో ఎక్కువగా తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. క్లౌడ్ లభ్యతతో పాటుగా AR, VR గేమ్ల పెరుగుదలతో, AR/VR గేమింగ్ యొక్క భవిష్యత్తుఅని చెప్పడంలో సందేహం లేదు.US లో

Microchip - The most important innovations of mankind!

మైక్రో చిప్స్ లేదా చిప్స్ అని పిలవబడే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, సెమీ కండక్టర్ మెటీరియల్ లోని ఒకే భాగంపై అనేక ఇంటర్ కనెక్టెడ్ ట్రాన్సిస్టర్లు మరియు ఇతర సెమీ కండక్టర్ పరికరాలతో కూడి ఉంటాయి. ఇవి ఆధునిక ఎలక్ట్రానిక్స్ కు పునాది. ఎలక్ట్రానిక్ పరికరాలను చాలా చిన్నగా తయారు 

Taiwan's dominance of the chip industry

తైవాన్ దేశంలో ఉన్న సెమీ కండక్టర్ తయారీ సంస్థ TSMC, ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మైక్రో చిప్ లను తయారు చేస్తుంది. అయితే ఐఫోన్లు, సూపర్ కంప్యూటర్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల లో వాడే అధునాతన చిప్ లను 90% కి పైగా TSMC తయారు చేస్తుంది. TSMCని 1987లో మోరిస్ చాంగ్

The Sony Walkman

1979లో జపాన్ కి చెందిన సోనీ కంపెనీ Sony Walkman ని విడుదల చేసింది. క్యాసెట్ ప్లేయర్. ఇది ప్రజలు సంగీతాన్ని వినే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది.ఇది మ్యూజిక్ ప్లేయర్లకు మార్గం సుగమం చేయడమే కాకుండా ఎలక్ట్రానిక్ రంగంలో సోనీని అగ్రగామిగా నిలబెట్టింది.

Scroll to Top