Google Maps
ఐఫోన్ అందుబాటులోకి రాకముందే గూగుల్ మ్యాప్స్ అప్పటికే జనాదరణను మరియు విస్తృతమైన పేరును సంపాదించుకుంది. కానీ దాని జనాదరణ మరింత విస్తృతం చేయడానికి ఐఫోన్ ఎంతగానో ఉపయోగపడింది. ఐఫోన్ 2007లో విడుదలైనప్పుడు అది గూగుల్ మ్యాప్స్ తో
Apple II Revolution
Steve Wozniak మరియు Steve Jobs 1976 లో తమ యాపిల్ 1 కంప్యూటర్ను కిట్ రూపంలో కంప్యూటర్ రిటైలర్లకు విక్రయించడం ప్రారంభించారు. Steve Wozniak అదే సంవత్సరం ఆగస్టులో Apple 2 అనే అప్డేటెడ్ వర్షన్ ను ప్రారంభించాడు. డిసెంబర్లో వీరు ఒక
నమూనాను తయారు చేశారు. ఈ కంప్యూటర్లో ఒక సర్క్యూటరీ, కీబోర్డు, ఒక పవర్ సోర్స్ మరియు Basic లాంగ్వేజి కోసం ఒక శాశ్వత మెమరీ ఉన్నాయి. డిస్ప్లే టెలివిజన్ రూపంలో ఉంటుంది.1978 వ సంవత్సరంలో ఫ్లాపి డిస్క్ డ్రైవ్ మరియు స్ప్రెడ్ షీట్ అప్లికేషన్ VisiCalc ప్రవేశపెట్టారు. ఇది 1970 దశకం చివర్లలో కంప్యూటర్ అమ్మకాలలో ఒక ప్రభంజనానికి దారితీసింది. పరిశ్రమలో Apple ను ముందంజలో ఉంచింది.
First Amazon Kindle
2007లో యూఎస్ లో విడుదలైన Amazon e book రీడర్ అయిన Amazon kindle కేవలం ఐదున్నర గంటల్లోనే మొదటి బ్యాచ్ కిండిల్ రీడర్లు మొత్తం అమ్ముడయ్యాయి. దీని ధర 399 డాలర్లు. 2008 చివరి వరకు ఈ పరికరం ఐదు నెలల పాటు స్టాక్ లో లేదు. మూడు సంవత్సరాల క్రితం
Apple Face ID
యాపిల్ iPhone X తో 2017లో ఫేస్ ఐడి ని విడుదల చేసింది. ఇది అంతకు ముందు ఉన్న టచ్ ఐడి కి కొన సాగింపు. వినియోగదారులు వారి ఐఫోన్లు,ఐపాడ్లను వేగంగా యాక్సెస్ చేయడానికి అనుకూలమైన మరియు సురక్షితమైన మార్గాన్ని ఇది అందిస్తుంది. మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్
ఎగువన ఉన్న, యాపిల్ యొక్క True Depth కెమెరా సిస్టం అనేక భాగాలతో రూపొందించబడింది. ఈ భాగాలు సమిష్టిగా పనిచేస్తూ, సెన్సార్లు మరియు కెమెరా భాగాలు మీ ముఖంపై 30,000 Infrared చుక్కలను ప్రాజెక్ట్ చేస్తాయి. అవి మీ వక్రతలు మరియు ముడతలను మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తాయి. యాపిల్ iPhone X తో 2017లో ఫేస్ ఐడి ని విడుదల చేసింది. ఇది అంతకు ముందు ఉన్న టచ్ ఐడి కి కొన సాగింపు. వినియోగదారులు వారి ఐఫోన్లు,ఐపాడ్లను వేగంగా యాక్సెస్ చేయడానికి అనుకూలమైన మరియు సురక్షితమైన మార్గాన్ని ఇది అందిస్తుంది.
First iPod
“మీ జేబులో వెయ్యి పాటలు” అనే నినాదంతో ఐపాడ్ మార్కెట్ లోకి విడుదలైంది.2007 ప్రారంభం నాటికి యాపిల్ యొక్క మొత్తం ఆదాయంలో ఐపాడ్ వాటా 48 శాతం. మొట్టమొదటి ఐపాడ్ అక్టోబర్ 23, 2001న ఆవిష్కరించబడింది.పేకాట సెట్ కార్డుల పరిమాణంలో, తెల్లని రంగులో,
Microsoft Cloud Computing
2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓ గా సత్య నాదెళ్ల పగ్గాలు చేపట్టాక అతడు క్లౌడ్ కంప్యూటింగ్ పై దృష్టి సారించాడు. నేడు మైక్రోసాఫ్ట్ యొక్క ప్రాథమిక మరియు మెజారిటీ ఆదాయ వనరులలో ఒకటిగా మారింది. ఇప్పుడు క్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసు Azure క్లౌడ్ కంప్యూటింగ్ సేవలలో
Microsoft 7.2 billion Dollars acquisition
యాపిల్ మరియు ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ చాలా ఆలస్యంగా ప్రవేశించింది. అప్పటికే ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లు మార్కెట్లో గణనీయమైన వాటాను పొందడంతో మైక్రోసాఫ్ట్ దానిని చేరుకోవడం సవాలుగా మారింది.2013 లో మైక్రోసాఫ్ట్ ఫిన్లాండ్
హ్యాండ్ సెట్ తయారీదారు నోకియాను 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్టు ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఆపరేటింగ్ సిస్టంను నోకియా హార్డ్వేర్ తో ఏకం చేయడం ద్వారా మొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.Nokia ను కొనుగోలు చేసినప్పటికీ మైక్రోసాఫ్ట్ మొబైల్ మార్కెట్లో సవాళ్లను ఎదుర్కొంది. 2016 లో స్మార్ట్ ఫోన్ హార్డ్వేర్ వ్యాపారంలో గణనీయమైన తగ్గింపును ప్రకటించింది. చివరకు మైక్రోసాఫ్ట్ మొబైల్ మార్కెట్ లోంచి వైదొలిగింది.
NeXT Step OS is a big deal for Apple
1985లో స్టీవ్ జాబ్స్ ఆపిల్ ని విడిచిపెట్టిన తర్వాత కంపెనీ కొంత కాలం బాగానే నడిచింది. 1996లో యాపిల్ చాలా కష్టాల్లో కూరుకుపోయింది. దాని MAC OS ని మరింత ఆధునికమైన మరియు బలమైన ఆపరేటింగ్ సిస్టంతో భర్తీ చేయవలసి వచ్చింది. తన సొంత ఆపరేటింగ్ సిస్టం ని ఉత్పత్తి
చేయడంలో విఫలం అవడంతో యాపిల్ Steve jobs సంస్థ NEXT ను కొనుగోలు చేసింది. రెండు సంవత్సరాల తర్వాత NEXT ఆపరేటింగ్ సిస్టం NEXTSTEP ఆపిల్ Mac OS X కి ఆధారమైంది. ఆ తరువాత ఆపిల్ కొన్ని సంత్సరాల తరువాత తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం iOS ని సృష్టించడానికి ఆపిల్ Mac OS X నుండి కోడ్ ని ఉపయోగించింది. ఈరోజు వరకు NEXTSTEP కోడ్ మీద భూమి మీద ఉన్న ప్రతీ Mac, iPad మరియు iPhone పని చేస్తుంది.
