Microsoft IBM deal
ఆపరేటింగ్ సిస్టం తయారు చేయడానికి IBM బిల్ గేట్స్ ను సంప్రదించినప్పుడు బిల్ గేట్స్ వారికి Garry Killdall పేరు సూచించాడు. కానీ Killdall సమయానికి ఇంటిలో లేకపోవడం వల్ల రేటింగ్ సిస్టం తయారు చేసే అవకాశం బిల్ గేట్స్ తలుపు తట్టింది. బిల్ గేట్స్ క్విక్ అండ్ డర్టీ ఆపరేటింగ్
Gmail
2004వ సంవత్సరంలో గూగుల్ తన ఉచిత జిమెయిల్ సర్వీస్ ను ప్రారంభించినప్పుడు వినియోగదారులకు 1 GB ఫ్రీ స్టోరేజ్ ని ప్రకటించారు. ఆ సమయంలో అందరూ దీనిని ఒక జోక్ గా భావించారు. ఎందుకంటే అప్పట్లో 1 GB ఉచిత స్టోరేజీ అనేది చాలా ఊహించనంత మొత్తం. అప్పట్లో
ఫేస్బుక్ కంపెనీ అభివృద్ధిలో Instagram కీలకంగా మారింది. 2012లో ఫేస్బుక్ ఫోటో షేరింగ్ యాప్ Instagram ను వన్ బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఒక మొబైల్ యాప్ ను మొత్తం వెచ్చించి గోలు చేయడం ఇదే మొదటి సారి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కొనుగోలు చేసినప్పుడు
Windows95
1995 ఆగస్టు 15వ తారీఖున మైక్రోసాఫ్ట్ విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టం ను విడుదల చేసింది. ఇది విండోస్ మొట్టమొదటి పూర్తి ఆపరేటింగ్ సిస్టం. విండోస్ 95 విడుదలైన నాలుగు రోజుల్లోనే ఒక మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. విండోస్ 98 ఆపరేటింగ్ సిస్టం జూన్ 25,1998న విడుదల
Jobs Signature on Macintosh
ఇప్పటివరకు తయారు చేసిన ప్రతి Macintosh మెషిన్ లోపల స్టీవ్ జాబ్స్ సంతకం ఉంటుంది. మొదటి మ్యాకింతోష్ ను తయారుచేసిన బృందం దానిపై పని చేసిన తర్వాత జాబ్స్ ఇంటి వద్ద ఒక విందును ఏర్పాటు చేశారు. అక్కడ Macintosh పై కష్టపడి పనిచేసిన జాబ్స్ తో సహా
Google Ads
గూగుల్ కి ముందు అందరూ ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి యాహూ సెర్చింగ్ ని వాడేవారు. కానీ గూగుల్ ప్రవేశపెట్టిన టార్గెట్ కీ వర్డ్స్ యాడ్ మరియు వినియోగదారుడు ప్రకటన మీద క్లిక్ చేస్తేనే అడ్వర్టైజర్లు డబ్బు చెల్లించే విధంగా. ఈ విధానం వల్ల చాలామంది ప్రకటన దారులు గూగుల్
Introduction of iPad
మొదటి ఐఫోన్ మిలియన్ మార్కు అమ్మకాలు దాటడానికి 73 రోజులు పట్టింది. కానీ మిలియన్ అమ్మకాలు దాటడానికి iPad కు కేవలం 28 రోజులు మాత్రమే పట్టింది.మొదటి రోజే మూడు లక్షల యూనిట్లు అమ్ముడు అయ్యాయి. మొత్తం మీద యాపిల్ 15 మిలియన్ల మొదటి జనరేషన్ iPad లను
Google page rank Algorithm
మొదటి పేజీ ర్యాంక్ పేటెంట్ సెప్టెంబరు, 1998లో దాఖలు చేయబడింది. ఆది వెబ్ పేజీ యొక్క ప్రాముఖ్యతను లెక్కించడానికి Google ఉపయోగించే అసలైన ఆల్గోరిథం అయింది. సంక్షిప్తంగా వినియోగదారుడు సమాచారం కోసం లింకును ఎక్కువ క్లిక్ చేస్తారో దాని ఆధారంగా
Jack Ma
1994లో Jack Ma తన 24 మంది స్నేహితులతో కలిసి తాను ఇంటర్నెట్ కు సంబంధించిన వ్యాపారం చేయబోతున్నాడని తెలిపాడు. 23 మంది దానిని తాము ఎప్పుడూ వినని ఒక పెద్ద తెలివి తక్కువ ఆలోచనగా పేర్కొన్నారు. వారు తాము ఇంటర్నెట్ గురించి ఎప్పుడు వినలేదు అని మరియు
