Samsung once thought Android was a joke
Android ప్రారంభ రోజుల్లో దాని సామర్ధ్యాన్ని Samsung గుర్తించలేకపోయింది. టెక్ దిగ్గజం గూగుల్ కంటే ముందు ఆండ్రాయిడ్ ని కొనుగోలు చేసే అవకాశం Samsung కు వచ్చింది. ఆండ్రాయిడ్ బృందం మరియు శాంసంగ్ 2004 చివరలో సీయోల్ లో జరిగిన సమావేశంలో ఆండీ రూబెన్
శాంసంగ్ ప్రతినిధులకు వివరించాడు. కానీ శాంసంగ్ ప్రతినిధులకు ఆండ్రాయిడ్ సృష్టికర్త ఆండీ రూబెన్ దీర్ఘకాలిక దృష్టి వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆండ్రాయిడ్ ను భారీ మార్కెట్ ఉత్పత్తిగా మార్చాలనుకునే ఆండీ రుబెన్ ఆలోచనలను శాంసంగ్ ప్రతినిధులు ఒక జోక్ గా భావించారు. కేవలం రెండు వారాల తర్వాత గూగుల్ ఆండ్రాయిడ్ ను 50 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది మరియు ఆండీ రూబెన్ మొబైల్ మరియు డిజిటల్ కంటెంట్ విభాగాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించుకుంది.
Science at Uber
ఉబర్ దాని ప్రారంభ రోజుల్లో ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్, కంప్యూటర్సనల్ న్యూరో సైంటిస్ట్ మరియు ఒక మిషనరీ నిపుణులతో ఒక థింక్ ట్యాంక్ ని నిర్మించింది. క్యాబ్ డిమాండ్ ను అంచనా వేయడానికి మరియు డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట ఉబర్ కు సహాయపడే యంత్రాంగాన్ని
LIDAR Technology in self driving cars
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం ఉపయోగించే నావిగేషన్ మామూలు కార్లు ఉపయోగించే జిపిఎస్ నావిగేషన్ కన్నా భిన్నమైనది. ఇది LIDAR సిస్టం ను ఉపయోగించుకుంటుంది. ఇది పరిసర ప్రాంతాల యొక్క వివరణాత్మక 3D మ్యాప్ తీసుకుంటుంది. దీని నావిగేషన్ సిస్టం లో రాడార్, లేజర్లు
How Jan Koum Built WhatsApp ?
జనవరి 2009లో, జాన్ కౌమ్ ఒక ఐఫోన్ ను కొనుగోలు చేశాడు. అప్పటికి App store ప్రారంభించి కేవలం ఏడు నెలలు మాత్రమే. కానీ ఇది యాప్ పరిశ్రమను మార్చబోతుందని గ్రహించాడు. అప్పుడు తన సొంత మొబైల్ యాప్ ని తయారు చేయాలని నిర్ణయించుకుని వాట్సాప్ ను
ప్రారంభించాడు. అతను తన స్నేహితుడు అలెక్స్ ఫిష్మాన్ని సందర్శించాడు మరియు వారు యాప్ కోసం కౌమ్ ఆలోచన గురించి గంటల తరబడి మాట్లాడారు.కోమ్ వెంటనే వాట్సాప్ పేరును ఎంచుకున్నారు ఎందుకంటే అది "వాట్స్ అప్" లాగా ఉంది. ఒక వారం తర్వాత, తన 33వ పుట్టినరోజున, అతను కాలిఫోర్నియాలో WhatsApp Inc. ను రిజిస్టర్ చేశాడు.
Apple's M1 Chip is so Impressive!
M1 చిప్ అనేది MAC కంప్యూటర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి చిప్. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీ మరియు 16 బిలియన్ ట్రాన్సిస్టర్లను ఉపయోగించి రూపొందించడం వల్ల ఈ చిప్ మెరుగైన సామర్థ్యాన్ని సాటిలేని పనితనాన్ని కలిగి ఉంటుంది.
M1 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌లో అంకితమైన న్యూరల్ నెట్వర్క్ హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది, ఇది సెకనుకు 11 ట్రిలియన్ ఆపరేషన్లను అమలు చేయగలదు. ఇతర భాగాలలో ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, PCIe స్టోరేజ్ కంట్రోలర్, థండర్ బోల్ట్ 3 సపోర్ట్‌ను కలిగి ఉన్న USB4 కంట్రోలర్ మరియు సెక్యూర్ ఎన్క్లేవ్ ఉన్నాయి.
NVIDIA GPU Cards
NVIDIA యొక్క GPU లు గేమింగ్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన అనేక వీడియో గేమ్‌లకు ఈ GPU లను వాడతారు. NVIDIA Geforce 256 అనే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ గా సూచించబడిన మొదటి గ్రాఫిక్ కార్డు.
AR and VR technology
ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు తయారీ వంటి రంగాలలో AR మరియు VR అప్లికేషన్లు ఇవి గేమింగ్ రంగం లో ఎక్కువగా తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. క్లౌడ్ లభ్యతతో పాటుగా AR, VR గేమ్‌ల పెరుగుదలతో, AR/VR గేమింగ్ యొక్క భవిష్యత్తుఅని చెప్పడంలో సందేహం లేదు.US లో
Microchip - The most important innovations of mankind!
మైక్రో చిప్స్ లేదా చిప్స్ అని పిలవబడే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, సెమీ కండక్టర్ మెటీరియల్ లోని ఒకే భాగంపై అనేక ఇంటర్ కనెక్టెడ్ ట్రాన్సిస్టర్లు మరియు ఇతర సెమీ కండక్టర్ పరికరాలతో కూడి ఉంటాయి. ఇవి ఆధునిక ఎలక్ట్రానిక్స్ కు పునాది. ఎలక్ట్రానిక్ పరికరాలను చాలా చిన్నగా తయారు
Taiwan's dominance of the chip industry
తైవాన్ దేశంలో ఉన్న సెమీ కండక్టర్ తయారీ సంస్థ TSMC, ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మైక్రో చిప్ లను తయారు చేస్తుంది. అయితే ఐఫోన్లు, సూపర్ కంప్యూటర్లు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల లో వాడే అధునాతన చిప్ లను 90% కి పైగా TSMC తయారు చేస్తుంది. TSMCని 1987లో మోరిస్ చాంగ్
The Sony Walkman
1979లో జపాన్ కి చెందిన సోనీ కంపెనీ Sony Walkman ని విడుదల చేసింది. క్యాసెట్ ప్లేయర్. ఇది ప్రజలు సంగీతాన్ని వినే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది.ఇది మ్యూజిక్ ప్లేయర్లకు మార్గం సుగమం చేయడమే కాకుండా ఎలక్ట్రానిక్ రంగంలో సోనీని అగ్రగామిగా నిలబెట్టింది.
